తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య
విజయవాడ : విజయవాడలోని అర్జున వీధిలో మాజీ కార్పొరేటర్ ఎస్.జయప్రద తన కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన 15 సంవత్సరాల కుమార్తె సక్కుర్తి, జయప్రద కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని సేవించి బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారు. జయప్రద కొంత సేపటికే మరణించగా, కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుంగా మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి ఆత్యహత్యలకు కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 21 February, 2009
|