అల్లు అర్జున్ రోడ్ షో
విశాఖపట్నం : అనాకపల్లిలో అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అల్లు అరవింద్ కు మద్దతుగా తనయుడు సినీ హీరో అల్లు అర్జున్ ఈరోజు పరవాడ, సబ్బవరం, లంకేపల్లి, పినగాడ గుల్లేపల్లి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు. నేడు అల్లు అర్జున్ జన్మదినం కావడంతో మొదట ఆయన అభిమానుల సమక్షంలో గడిపి, తదుపరి రోడ్ షోలలో పాల్గొంటారు.
News Posted: 8 April, 2009
|