రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయవాడ : ప్రయాణీకులతో వస్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఆటోలోనివారు ముగ్గురు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కృష్ణాజిల్లా చాట్రాయి మండలం చనుబండ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ముగ్గురు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
News Posted: 13 April, 2009
|