సీఎన్ జీసి బస్సుల రాక
విజయవాడ : విజయవాడ నగరానికి జూన్ లో జేఎన్ఎన్ యూఆర్ఎం కింద 200 బస్సులు, 200 సిఎన్ జీ బస్సులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న సీఎన్ జీ బస్సులతో పోల్చితే అత్యాధునిక సౌకర్యాలను ఈ బస్సులకు కల్పించనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ అధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న సీఎన్ జీ (కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) బస్సులకు మంచి ఆదరణ లభించడంతో మరిన్ని బస్సులను ప్రవేశ పెట్టనున్నారు.
News Posted: 30 April, 2009
|