ఆర్టీసీ బస్సు దోపిడి
విశాఖపట్నం : విశాఖ నుండి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు దోపిడీకి గురైంది. కొందరు ఆగంతకులు భద్రాచలం వెళ్తున్న బస్సును పీలేరు వద్ద అటకాయించి ప్రయాణీకులను బెదిరించారు. వారినుంచి ఆభరణాలను, డబ్బులు దోచుకున్నారు. ఈప్రాంతంలో తరచూ దోపిడీలు జరుగుతుండటంతో ఆ దారిలో రాత్రి ప్రయాణాలంటే ప్రజలు బయపడుతున్నారు.
News Posted: 1 May, 2009
|