తూర్పు నౌకాదళంలో ఐరావత్
విశాఖపట్నం : తూర్పు నౌకాదళంలో మరో పెద్ద యుద్ధనౌక వచ్చి చేరింది. నౌకాదళం ప్రధానాధికారి సురేష్ మెహతా మంగళవారంనాడు ఈ భారీ యుద్ధ నౌకను తూర్పు నౌకాదళంలో చేర్చారు. ఈ సందర్భంగా నౌకాదళం ప్రధానాధికారి మాట్లాడుతూ, 2012 నాటికి స్వదేశీ పరిజ్ఞానంతో 32 యుద్ధ నౌకలు, ఆరు సబ్ మెరైన్లను తయారుచేస్తామని ప్రకటించారు.
News Posted: 19 May, 2009
|