విజయవాడ : పెద్ద అవుటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోనలుగురు దుర్మరణం పాలయ్యారు. టాటా ఇండికా కారులో విజయవాడ నుంచి తాడేపల్లి గూడెం లో పెళ్లికి వెళ్తుండగా పెద్ద అవుట పల్లి వద్ద లారీని ఓవర్ టేక్ చేయబోగా కారు అదుపతప్పి పక్కనే ఉన్న బస్ షెల్టర్ ని ఢీ కొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు.