కాంట్రాక్టర్ పై మావోల దాడి
విశాఖపట్నం : రోడ్డు పనులు చేయించే కాంట్రాక్టర్ పై మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా ముంచిగపట్టు వద్ద ఈ ఘటన సంభవించింది. లక్ష్మీపురం వద్ద మావోయిస్టులు కాంట్రాక్టర్ పై దాడి చేసి కొట్టడమే కాక ప్రొక్లెయినర్, ట్రాక్టర్ తో సహా నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు.
News Posted: 29 May, 2009
|