పులి చర్మం స్వాధీనం
విశాఖపట్నం : అక్రమంగా చిరుతపులి చర్మాన్ని రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని అరకు బస్టాండ్ లో పులి చర్మాన్ని విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి పులిచర్మాన్నీ, రెండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 30 May, 2009
|