కోరమండల్ లో రసాయనాల లీక్
విశాఖపట్నం : విశాఖ జిల్లా మల్కారపురంలోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో నేడు రసాయన వాయులు లీకయ్యాయి. దీంతో ఆప్రాంతమంతా దట్టమైన కాకర చిప్స్ పొగలుతో నిండిపోయింది. ఆ ప్రాంతంలో ఉండే గ్రామస్తులు కళ్లు, గొంతుమంటలతో వారు ఆందోళనకు దిగారు.
News Posted: 4 June, 2009
|