భార్యాభర్తల ఆత్మహత్య
కరీంనగర్ : జమ్మింకుట గ్రామంలో ఓ కుటుంబం అప్పుల బాధను భరించలేక పిల్లలతో సహా ఆత్మహత్యకు పూనుకుంది. కాగా భార్యాభర్తలు మృతి చెందగా, ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు పిల్లలను ఆస్పత్రికి తరలించారు.
News Posted: 22 June, 2009
|