పసికందుల మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఇద్దురు శిశువులు శనివారం మృతి చెందారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల వీరుమరణించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన ఇద్దరు పసికందుల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమేనని వారు పేర్కొన్నారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
News Posted: 27 June, 2009
|