క్రేన్ బోల్తా : ఇద్దరి మృతి
విశాఖపట్నం : క్రేన్ బోల్తా పడడంతో ఇద్దరు కాంట్రాక్టర్లు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ నగరంలోని స్టీల్ ప్లాంట్ లో మూడో స్లింటర్ ప్లాంట్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. వెంటనే స్పందించిన మిగాత ఉద్యోగులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులను బెంగాల్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
News Posted: 29 June, 2009
|