ఉప్పాడ బీచ్ లో పేలుడు
కాకినాడ : కాకినాడ ఉప్పాడ బీచ్ లో భారీగా ప్రేలుడు సంభవించడంతో ఓ వ్యక్తి శరీరం తునాతునకులు అవ్వగా, మరో వ్యక్తి తీవ్రంగా గాడపడ్డాడు. ఈ ప్రేలుడు తీవ్రత సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాద స్థలానికి ఎస్పీ చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
News Posted: 6 July, 2009
|