ఎన్ కౌంటర్లో మావోల మృతి విజయనగరం : కేదారిపురం అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులను దివ్య, జీవనభారతి, సుభద్ర అలియాస్ సంధ్య అనే మహిళా మావోయిస్టులుగా గుర్తించారు. వీరు శ్రీకాకుళం జిల్లా కేడర్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
News Posted: 12 August, 2009
|