అవి పరిచయ సమావేశాలా!
మే 3న ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, 4న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల అభ్యర్ధులతో చిరంజీవి ఇంటరాక్ట్ అవుతారు. వాస్తవానికి ఈ రెండు రోజుల సమావేశాలే కీలకమైనవి. ఈ జిల్లాల నుంచే తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రజారాజ్యం ఆశిస్తోంది. అవసరమైతే కోస్తా జిల్లాల్లో గెలిచే అవకాశాలున్న అభ్యర్ధులను మే 15 నాటికే హైదరాబాద్ పార్టీ నాయకత్వం రప్పించాలనుకుంటున్నట్టు తెలిసింది. అలాగే మే 5 నుండి 10 వరకు అసంతృప్తులస సమావేశాలను నిర్వహించనున్నారు. జిల్లాకు 20 మంది చొప్పున అసంతృప్త నాయకులను ఆహ్వనించి వారితే చిరంజీవి మాట్లాడనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 3 May, 2009
|