హిందూ చైతన్య పాదయాత్ర
హిందూ మహా పాదయాత్ర 3 కార్యక్రమంలో పాల్గొనేలా తమ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది.
ఈ మహా పాదయాత్రకు సంబంధించిన ఇతర వివరాలు, భవిష్యత్ కార్యక్రమాల వివరాలను రెండు మూడు రోజుల్లో పంపించనున్నట్లు ప్రకాశరావు వెలగపూడి వెల్లడించారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను పూర్తి స్థాయిలో ప్రచారం చేసేందుకు ఉత్సాహవంతులైన దాతలు విరాళాలు అందించి తోడ్పడవచ్చని సంస్థ ప్రకటించింది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థకు అందజేసే విరాళాలకు ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ సెక్షన్ 501 (సి) 3 ప్రకారం ఫెడరల్ ఇన్ కం ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుందని తెలిపారు.
ఇతర వివరాలు కావాలనుకుంటే :
http://savetemples.org
Prasad Yalamanchi, 630-832-2665; 630-359-5041 / D. Satya 732-939-2060 / Vinay 248-842-6964 /Srinivas Murthy 212-538-8716 / Dr. K. R. Venkatramaiah (Canada) 416-925-8167. Nemana Satya 732-762-7104, Sekhar Reddy 954-895-1947, Tulasichand Tummala 408-786-8357, Raju Polavaram 919-959-6141; Pramod Kumar (615) 306-9403; V. V. Prakasa Rao, PhD, 601-918-7111 (cell), 601-856-4783 (home) లో సంప్రతించవచ్చు.
Pages: -1- 2 News Posted: 11 September, 2009
|