పిఆర్పీలోకి మాజీ నక్సల్స్
హైదరాబాద్ : ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు మాజీ నక్సల్స్ రంగం సిద్దం చేసుకున్నారు. జన జీవన స్రవంతిలో కలసిపోయిన వారు ఈనె 24న జరిగే మాజీ నక్సలైట్ల రాష్ట్ర సదస్సుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, యువరాజ్యం అదినేత పవన్ లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సుమారు మూడువేల మంది నక్సలైట్లు ప్రజారాజ్యంలో సభ్యత్వం తీసుకోనున్నారు.
News Posted: 21 February, 2009
|