హైదరాబాద్ : గత కొంతగాలంగా క్యాన్సర్ తో భాదపడుతున్న రోహిత్ అనే ఖడ్గమృగం శనివారం మరణిచింది. హైదరబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఖడ్గమృగానికి జూ అధికారులు వైద్యం చేయించినప్పటికీ వారి శ్రమకు ఫలితం దక్కలేదు. వ్యాధి బాగా ముదిరిపోవడంతో రోహిత్ అనే ఖడ్గమృగం మృతి చెందినట్లు జూ క్యూరేటర్లు తెలిపారు.