కాంగ్రెస్ వర్గాల పోరు
హైదరాబాద్ : కాంగ్రెస్ అసమ్మతి నేతల మధ్య వాగ్వాదాలు ముదురి దాడులకు సిద్ధమైయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ అసమ్మతి నేతలు, ఇతరుల మధ్య తీవ్ర ఘర్ణష జరగడంతో ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడులు చేసుకున్నారు. దీంతో మల్ రెడ్డి రంగారెడ్డి, గిరీష్ సంఘీ కార్లు ధ్వంసమయ్యాయి.
News Posted: 25 March, 2009
|