హైదరాబాద్ : నగరంలోని మీర్ పేట టీకేఆర్ ఇంజనీరంగ్ కాలేజీలో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుండి ఫోన్ కాల్ రావడంతో కలకలం సృష్టించింది. స్పందించిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో బాంబు స్వాడ్ తో ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. దాంతో విద్యర్థులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.