నల్లధనం పట్టివేత
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బ్లాక్ మనీ ప్రవాహం మరీ ఎక్కువౌతోంది. తాజాగా మంగళవారం పోలీసు దాడుల్లో సుమారు రూ.50 లక్షలకు పైగానే నల్లడబ్బును, రూ.2లక్షల విలువ చేసే మద్యాన్ని, 15 లక్షల విలువైన బాణాసంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 7 April, 2009
|