బుల్లి తెరపై ఎన్టీఆర్ ప్రసంగం
హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి, కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ నేడు బుల్లితెరపై రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి ఏడుగంటలకు ప్రసారమయ్యే ఈ ప్రత్యక్ష కార్యక్రమం అర్థగంట నుండి 45 నిమిషాలపాటు కొనసాగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రోడ్డు ప్రదామ కారణంగా ఎన్టీఆర్ ను డాక్టర్లు నాగులు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించడంతో ఆయన నేరుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం లేకపోయింది.
News Posted: 13 April, 2009
|