ఎంబీటీ, ఎంఐఎం కార్యకర్తల ఘర్షణ
హైదరాబాద్ : పాతబస్తీలో ఎంఐఎం నేత ఎంఐఎం వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తొలిదశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎంబీటీ నేత మహ్మద్ పహిల్వాన్ తో, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ దురుసుగా ప్రవర్తించడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
News Posted: 16 April, 2009
|