హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మలిదశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఘర్ణణ సంఘటనలు జరిగాయి. రెండో దశ ఎన్నికల్లో తొలి రెండు గంటల్లో 12.5 శాతం పోలింగ్ ప్రశాంతంగా నమోదు అయినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ.సుబ్బారావు తెలిపారు.