హైదరాబాద్ : తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చూస్తే జాలేస్తోందని ఆర్థికమంత్రి రోశయ్య వ్యాఖ్యానించారు. ఆయన మానసిక పరిస్థితి అంతగా బాగోలేదన్నారు. బాబు వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు. కెసిఆర్ ఇచ్చిన షాక్ నుండి బాబు ఇంకా కోలుకోలేక మా పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.