15 రోజుల్లో ఈసెట్ ఫలితాలు
హైదరాబాద్ : ఇంజనీరింగ్ లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈ-సెట్ ఫలితాలను 15 రోజుల్లోగా వెల్లడిస్తామని కన్వీనర్ తులసీరామ్ దాస్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తొమ్మిది ప్రాంతీయ కేంద్రాల్లో ఈ-సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు డిప్లొమా, బిఎస్సీ విద్యార్థులు హైదరాబాద్ నుండి అధిక సంఖ్యలో హాజరయ్యారు.
News Posted: 11 May, 2009
|