పిల్లలతో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పొలిచర్ల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుంది. కుటుంబ సమస్యలతో వేసారిన ఓ తల్లి ముగ్గురు పిల్లలను ముందుగా బావిలోకి తోసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృత దేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు.
News Posted: 27 May, 2009
|