ఓడింది పార్టీ కాదు:లక్ష్మీపార్వతి
హైదరాబాద్ : ఎన్నికల్లో అపజయాన్ని పొందింది నారాచంద్రబాబునాయుడే కానీ, తెలుగుదేశం పార్టీ కాదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళులు అర్పించారు. తదుపరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడతూ టిడిపి మరలా పూర్వవైభవాన్ని పొందాలంటే ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని పశ్చాతాప్తంతో ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారన్నారు.
News Posted: 28 May, 2009
|