ధాన్యం నిల్వలు స్వాధీనం
హైదరాబాద్ : రైస్ మిల్లుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ధాన్యాన్నివిజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలోని గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.25కోట్లు విలువ చేసే సూపర్ ఫైన్ ధాన్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
News Posted: 3 June, 2009
|