కస్టమ్స్ గోడౌన్ లో తనిఖీలు
హైదరాబాద్ : డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలోని కస్టమ్స్ బాండెడ్ గోడౌన్ పై సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లక్షల రూపాయల విలువచేసే విదేశీ చాక్లెట్లను, 160 మద్యం సీసాలను వారు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 8 June, 2009
|