ప్రేమజంట ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హయత్ నగర్ కొత్తగూడంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతులు ఉప్పగూడుకు చెందిన లక్ష్మీకాంత్, లావణ్యలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ మార్టం నిమిత్తం తరలించనున్నారు. ప్రేమికుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
News Posted: 9 June, 2009
|