హైదరాబాద్ : నగరంలోని ఓ బ్యాంక్ మేనేజర్ పై చీంటింగ్ కేస్ నమోదైంది. మాదాపూర్ ఆంధ్రాబ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఖాతాదారుల ఖాతాల నుంచి లక్షల రూపాయలతో పరారైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఆంధ్రాబ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్న శామ్ సన్ పై ఇతరుల ఖాతాల నుంచి రూ.6 లక్షలు కాజేసినట్లు అంచనా. ఇతనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేస్ నమోదైంది.