హైదరాబాద్ : నాంపల్లిలో అధికారులు గురువారం అర్థరాత్రి అక్రమ భూఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే దీనికి స్థానికల నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో నాంపల్లిలో ఉద్రికత వాతవరణం నెలకొంది. ఈ సంఘటనతో నాంపల్లిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించినట్లు సమాచారం.