రంగా వర్శిటీలో వీసిల సమావేశం
హైదరాబాద్ : ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల వీసీలు, శాస్త్రవేత్తలు నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హాజరవుతారు. ఇతర ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి, ఉన్నత విద్యాశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తదితరులు హాజరుకానున్నారు
News Posted: 12 June, 2009
|