ఐపీఎస్ లకు పదోన్నతులు
హైదరాబాద్ : ఆరుగురు ఐపీఎస్ అధికారులు డిఐజీలుగా ప్రమోషన్లు పొందారు. 1995లో ఎన్నికైన మహేష్ భగవత్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాజీవ్ కుమార్ మీనన్, వీవీ శ్రీనివాసరావు, అతుల్ సింగ్, స్వాతి లక్రాలకు రాష్ట్ర ప్రభుత్వం డిజిఐలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News Posted: 22 June, 2009
|