వాహనాలపై ఆర్టీఏ కొరడా
హైదరాబాద్ : అధికలోడుతో వెళుతున్న వాహనాలపై ఆర్టీఏ పంజా విసిరింది. నిబంధనలకు విరుద్ధంగా అధి కలోడుతో వెళుతున్న ఇసుక లారీలపై ఆర్టీఏ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 25 కేసులు నమోదు చేసి, అయిదు లక్షల రూపాయలను జరిమానా విధించారు.
News Posted: 24 June, 2009
|