కృష్ణా డెల్డాకు సాగునీరు
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీ హాల్ లో జరుగుతున్న జిల్లాల కలెక్టర్ల సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి కృష్ణాడెల్టాకు నేటి నుంచి సాగునీరు విడుదల చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఈ రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో వైఎస్ కలెక్టర్లతో పాటు మంత్రి పార్థసారధి, ఇన్ ఛార్జి మంత్రి రామచంద్రారెడితో భే టీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టాకు తక్షమమే సాగునీటిని అందించాలని ఆదేశించారు. బుడమనేరు పనులు త్వరితిగతిని పూర్ర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
News Posted: 27 June, 2009
|