పంజాగుట్టకు గ్రేటర్ సత్తా ఆఫీస్
హైదరాబాద్ : లోక్ సత్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం కొత్త కార్యాలయంలోకి మారింది. ఇప్పటివరకూ బషీర్ బాగ్ లోని ప్రధాన కార్యాలయంలోనే గ్రేటర్ విభాగం కూడా ఉండేది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా రద్దీ పెరగడంతో పార్టీ గ్రేటర్ విభాగం కార్యాలయాన్ని పంజాగుట్టకు మార్చారు.
ఎం.జి.ఆర్ ఎస్టేట్,
5వ అంతస్తు, ఫ్లాట్ నెం.503,
మోడల్ హౌస్ పక్కన,
పంజాగుట్ట చిరునామాలో తమ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు లోక్ సత్తా గ్రేటర్ విభాగం అధ్యభుడు నందిపేట రవీందర్ తెలిపారు. ఇతర వివరాల కోసం 98665 70204, 99511 01314లలో కాంటాక్ట్ చేయవచ్చని ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
News Posted: 27 June, 2009
|