హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం సామాన్యూలనే కాక పలు కంపెనీలను కుడా వణికిస్తోంది. మాదాపూర్ లోని సిక్స సిగ్మా అనే సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ సంస్థ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఉద్యోగుల నుండి లక్షరూపాయలు వసూలు చేసింది. సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.