ఐపీఎస్ ల బదిలీలు
హైదరాబాద్ : నలుగురు ఐపీఎస్ అధికారిలను ప్రభుత్వం బదిలీ చేసింది. నర్సీపట్నం ఏఎస్పీ నవీన్ గులాతీ విజయనగరం ఓఎస్ డీగా, వనపర్తి ఏఎస్పీ రవికృష్ణ పార్వతీపురం ఏఎస్పీగా, ఆదిలాబాద్ ఏఎస్పీ తరుణ్ జోషి వరంగల్ ఓఎస్ డీగా, ములుగు ఏఎస్పీ క్రాంతి రాణా టాటా కొత్తగూడెం ఓఎస్ డీగా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News Posted: 29 June, 2009
|