ఏటీఎంలో చోరీకి యత్నం
హైదారాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎం లో చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్స్ బ్యాంక్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడిన ముగ్గురు నింధితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 2 July, 2009
|