హైదరాబాద్ : అధికారుల పని తీరును పరిశీలించేందుకు మంత్రి ఆకస్మిక తనిఖీలు గురువారం చేపట్టారు. ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులతో మంత్రి మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.