హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 16 పాలిటెక్నిక్ కళాశాల రూపకల్పనకు ఆమోదాన్ని తెలిపింది. ఈ 16 పాలిటెక్నిక్ కళాశాలలు ఈ సంవత్సరం నుండే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలల్లో 1920 సీట్లను అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.