హైదరాబాద్ : ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.సి.రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈనెల 25 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. గురువారం విడుదల కావాల్సిన ఈ నోటిఫికేషన్ కొన్ని అనివార్య కారణాల వల్ల నేడు విడుదల అయ్యింది.