హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఎంబిఏ విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. అతను గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరీనంగర్ కు చెందిన శంకర్ ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యనభ్యసిస్తున్నాడు.