ఆటో బోల్తా : ముగ్గురు మృతి హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న ఆటో, డీసీఎంలు ఢీ కొనడంతో అదుపు తప్పిన ఆటో పక్కనే ఉన్న మూసి నదిలో పడింది. దీంతో నదిలో ఒకరు గల్లంతు కాగా మరో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.
News Posted: 18 August, 2009
|