లాకర్ లో గోల్డ్ గోల్ మాల్ హైదరాబాద్ : లాకర్ లో భద్రంగా ఉండాల్సిన బంగారం గోల్ మాల్ అయ్యింది. యాపూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లాకర్ లో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు మాయం కావడంతో సిబ్బంది అయోమయానికి గురయ్యారు. బ్యాంక్ లాకర్ లో వివువైన పత్రాలు, ఆభరణాలు భద్రంగా ఉంటాయి. అయితే ఎస్ బీ హెచ్ లో బంగారం మాయం కావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
News Posted: 18 August, 2009
|