పోస్టర్లు నిషేధం హైదరాబాద్ : ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పోస్టర్లు, కటౌట్లు, పార్టీలకు చెందిన జెండాలను తొలగించాలని ఎమినిటీస్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జెడాలను, పోస్టర్లను, కటౌట్లను 24 గంటల్లో తొలగించాలని ఆ కమిటీ ఆదేశించింది.
News Posted: 19 August, 2009
|