హైదరాబాదు : జీడిమెట్ల పోలీస్ స్టషన్ పరిధిలోని సిగ్మా ఆసుపత్రిలో ఓ నర్సు బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ తీసుకోవడం వల్ల శ్రీజ అనే నర్సు మరణించినట్లు సమాచారం. కేరళలోని త్రివేండ్రంకు చెందిన శ్రీజ సిగ్మా అనే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది..